టాప్ లెస్‌గా ఫొటోలకు పోజులివ్వడమంటే గట్స్ ఉండాలి. అలాగే టాప్‌లెస్ ఫొటోని గ్లామరస్‌గా చూపించాలన్నా కళాత్మక దృష్టి అవసరం. బాలీవుడ్లో అంతటి కళాత్మకత డబ్బూ రత్నానీ క్యాలెండర్లలోనే కన్పిస్తుంది. ఈ బ్యూటీని టాప్లెస్గానే చూపించినా ఎంత కళాత్మకంగానో ఫోకస్ చేశారు. తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించిన దిశా పటానీనే ఇక్కడ టాప్‌లెస్ పోజ్‌లో కనిపిస్తోంది. టాప్‌లెస్ పేరుకే, కానీ అందులో 'టాప్‌లెస్' ఏమీ లేదు. అదే స్పెషాలిటీ ఇక్కడ. ఫొటో చూశాక కుర్రాళ్ళు స్పీచ్లెస్ అయిపోతారనడం నిస్సందేహం.
ALSO SEE :
Qlik Here For More << Disha Patani