గ్లామర్‌లో ఎన్ని ఎత్తులు వేయడానికైనా, ఎన్ని లోతులు చూపించడానికైనా అస్సలు మొహమాటపడదు అందాల భామ దిశాపటానీ. టాలీవుడ్ సినిమాల్లో ఈ అమ్మడి హవా లేదు కానీ, తన కళ్లు చెదిరే గ్లామర్‌తో కుర్రకారును ఎప్పుడూ కెవ్వుకేక పుట్టించడంలో ముందుంటుంది.
వైట్ అండ్ వైట్ ఇన్నర్ వేర్స్‌లో మొన్న సెగలు పుట్టించేసిన దిశాపటానీ ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ సేమ్ కాస్ట్యూమ్‌లో సేమ్ పోజులో మరోసారి తన అందాలను ఎరగా వేసేసింది. ఎరలు వేసిన ప్రతీసారి చేపలు పడతాయో లేదో తెలీదు కానీ, ఎన్నిసార్లు (బ్రా) ఎరలు వేసినా కుర్రకారు ఇట్టే పడిపోతుంటారు ఈ భామకు.
సోషల్ మీడియాలో ఈ పిక్ అంతలా వైరల్ అయ్యింది. కలర్ ఛేంజ్ అంతే. సేమ్ టు సేమ్ గ్లామర్ అప్పీలే అయినా, బ్లాక్ మరింత రొమాంటిక్ కదా. దాంతో ఈ బ్లాక్ అండ్ బ్లాక్ బికినీ పిక్కి వస్తున్న లైకులు కోకొల్లలవుతున్నాయంతే.!