‘లోఫర్’ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటానీని మర్చిపోవడం అంత సులువైన విషయమేమీ కాదు. ఒక్క సినిమాతోనే హ్యాండిచ్చేసిన ఈ పాప ప్రస్తుతం బాలీవుడ్‌ని ఏల డంలో దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో అక్కడ బిజీగా గడుపుతోంది. లేటెస్ట్‌గా ‘మలంగ్’ మూవీతో ఆడియన్స్‌ని పలకరించిన దిశాపటానీ ఓ హాట్ పోజు ఇప్పుడు చర్చనీయాంశమైంది. హాట్‌నెస్‌లో దిశా టాప్ లేపేస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ సారి టాప్ లేపిన విధానం మాత్రం నెటిజన్స్‌ని విస్తుపోయేలా చేస్తోంది.
‘మలంగ్’ సక్సెస్ పార్టీలో భాగంగా దిశా పటానీ ఈ కాస్ట్యూమ్‌లో దర్శనమిచ్చింది. రెడ్ హాట్ షార్ట్ టైట్ ఫిట్‌లో టాప్ గ్లామర్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేసేస్తోంది. మైండ్ బ్లాక్ గ్లామర్ అంటే ఇదేనేమో. డిఫరెంట్ యాంగిల్స్‌లో డిఫరెంట్‌గా సెక్సప్పీల్ ఇస్తోందీ కాస్ట్యూమ్‌లో దిశా పటానీ. లాంగ్ వ్యూలో ఒకలా. క్లోజప్ వ్యూలో మరోలా పిచ్చెక్కించేస్తోందంతే. ఇంకెందుకాస్యం. మీరూ ఈ అందాలపై ఓ లుక్కేసి, లైకేస్కోండి.