గ్లామ్‌షాట్‌: వర్కవుట్స్‌లో ‘లోఫర్‌’ బ్యూటీ బిజీ బిజీ.!

మరిన్ని వార్తలు

ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి ముద్దుగుమ్ము పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. సినిమాల్లో నటిస్తూనే, ఫిగర్‌ని మెయింటైన్‌ చేసేందుకు టైమ్‌ చాలక పాపం అందగత్తెలు విపరీతమైన ప్రెజర్‌ ఫీలవ్వాల్సి వచ్చేది. అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు వారాల పాటు, ప్రొఫిషనల్‌ ప్రెజర్‌ లేకుండా, ఇంట్లోనే ఉండి హాయిగా ఒంటి పనిపై ఫుల్‌గా కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారు. ఆ క్రమంలో హాట్‌ బ్యూటీ దిశాపటానీ ఫుల్‌గా వర్కవుట్స్‌ చేసేస్తోందట. చెమట చుక్కలు తెగ చిందించేస్తోందట. ఎప్పుడూ ఫిట్‌గానే కనిపించే ఈ బ్రాండ్‌ బ్యూటీ సరికొత్త వర్కవుట్స్‌ ట్రై చేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తోందట.

 

ఈ మధ్య బాలీవుడ్‌లో తెగ బిజీగా గడుపుతోన్న దిశా పటానీకి, కరోనా హలీడేస్‌ కాస్త ఊరటనిచ్చాయేమో. ఎప్పుడూ కిచెన్ మొఖమే చూడని దిశా, కిచెన్‌లోనూ అప్పుడప్పుడూ గరిటె తిప్పేస్తోందట. అలాగే జిమ్‌ ఏరియాలో ఎప్పటిలాగే ఇదిగో ఇలా కష్టపడుతోందట. జిమ్‌ చేసి, కాస్త రిలాక్స్‌ అవుతున్న తాజా పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది దిశా పటానీ. ఆరెంజ్‌ కలర్‌ మినీ షార్ట్‌ ధరించి, స్లీవ్‌లెస్‌ టాప్‌లో యాజ్‌ యూజ్‌వల్‌ స్కిన్‌ షో చేస్తూ, ఓ డిఫరెంట్‌ సైన్‌లో ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూ కెమెరాకి పోజిచ్చింది. ఇంకెదుకాలస్యం ఈ డిఫరెంట్‌ పిక్‌పై మీరూ ఓ లుక్కేస్కోండి మరి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💪🏽🏋🏻‍♂️

A post shared by disha patani (paatni) (@dishapatani) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS