ఆమె హైటే ఆమెకు ప్లస్. మామూలుగా హైట్ ఉన్నోళ్ళకి డాన్స్ అంత బాగా సెట్ అవదు. కానీ ముద్దుగుమ్మ దిశా పటానీ అలా కాదు, తన హైటే డాన్స్‌కి పెద్ద ప్లస్ అని చెబుతుంటుంది. గ్లామర్ విషయంలోనూ అంతే. హైట్‌గా ఉన్నవారికి అన్ని కాస్ట్యూమ్స్ సెట్ కావు అనే అపోహ కూడా ఉంది. అయితే అందులోనూ దిశా టాపే. ఈ అపోహ దిశా విషయంలో తప్పని తేలిపోయింది. ఏ కాస్ట్యూమ్‌లో అయినా దిశా పటాని అదిరిపోతుందంతే. చూస్తున్నారు కదా రెడ్ హాట్ గౌన్‌లో ముద్దుగుమ్మ దిశా పటానీ అందం ఎలా అదిరిపోతోందో. అంతేకాదండోయ్ రెడ్ ఆమెకి ఫేవరెట్ కలర్ అట.
ALSO SEE :
Qlik Here For Disha Patani Latest Photos