విడాకులు తీసేసుకున్న సూపర్ స్టార్ తనయ

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త అయిన అశ్విన్ నుండి ఇవాళ విడాకులు తీసేసుకుంది.

కొన్ని నెలల క్రితమే, సౌందర్య-అశ్విన్ దంపతులు ఇష్టపూర్వకంగానే విడాకులకి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు.దీనిపైన విచారణ జరిపిన కోర్టు, వీరిరువురికి విడాకులు ఇస్తున్నట్టు రూలింగ్ ఇస్తూ తీర్పు వెలువరించింది.

అయితే వీరికి జన్మించిన వేద్ సంరక్షణ ఎవరు తీసుకుంటారు అనేదాని పైన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం, సౌందర్య పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి తన ప్రొఫెషనల్ లైఫ్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె దర్సకత్వం వహించిన VIP2 చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS