ఎన్టీఆర్-డిఎస్పీ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల మ్యూజిక్ సూపర్ హిట్టే.
ఈ మధ్యనే వరుసగా రెండు సినిమాలు - నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లతో హిట్ కొట్టారు. ఇక విషయానికి వస్తే, ఎన్టీఆర్ డైరెక్టర్ బాబితో చేయబోయే సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.
ఇది వరుసగా మూడోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడం. కచ్చితంగా ఈ సినిమా మ్యూజిక్ కూడా బంపర్ హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఢంకా బజాయించి చెబుతున్నారు.