గ్లామ్‌ షాట్‌: కుర్రకారు గుండె 'కోత'

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ సెక్స్‌బాంబ్‌ అనదగ్గ బ్యూటీస్‌లో ఇషా గుప్తా రూటే సెపరేటు. సినిమాల్లో మత్తెక్కించడం, కవర్‌ పేజీల మీద మెరవడం, సోషల్‌ మీడియాలో సెగ పుట్టించడం ఇషా గుప్తా స్పెషాలిటీ. బికినీతో ఫొటోలకు పోజులివ్వడంలోనూ ఓ ఆర్ట్‌ ఉందని చెబుతుంది ఈ బ్యూటీ. అందులో నిజం ఉంది కూడా. లేకపోతే బికినీలో ఆమె హొయలు కుర్రకారు గుండెల్ని ఎంతగా కోసేస్తున్నాయో, అంతకన్నా పెద్ద కోత ఈ ఫొటోలో ఆమె ఎక్స్‌ ప్రెషన్‌ వల్లేనని చెప్పక తప్పదు. హాట్‌ అప్పీల్‌ వేసుకునే దుస్తుల్లో కాదు, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉంటుందని ఒప్పుకుంటారా? లేదూ బికినీతోనే ఆ ఎక్స్‌ప్రెషన్‌కి అంత హాట్‌ నెస్‌ వచ్చిందంటారా? ఎలాగైనా అనుకోండి ఈ వేడికి కుర్రాళ్ళకి గుండె'కోత' మాత్రం తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS