'ఏక్ బార్ ఏక్ బార్..' అంటూ నిషా కళ్లతో కుర్రోళ్లను పరేషాన్ చేసిన ముద్దుగుమ్మ ఈషా గుప్తా. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సరసన హాట్ హాట్ స్టెప్పులతో హీటెక్కించేసింది. ఇదిగో ఇప్పుడేమో ఇలా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. పింక్ డిజైనర్ హాట్ అండ్ స్పైసీ ప్యాటర్న్ టాప్, బ్లూ కలర్ బోటమ్ ధరించింది. టూ పీస్ బికినీని తలపిస్తోన్న ఈ డ్రస్సు ధరించి, లాన్లో కూర్చొని వయ్యారంగా కెమెరాకి పోజిచ్చింది.
ఆమె ఎద పొంగుల తాకిడికి, కుర్రోళ్లలో హై ఓల్టేజ్ కరెంట్ పాస్ అయిపోతోంది. ఇంత నిషా ఉన్నా, ఆమెకు అవకాశాల కొరతే. బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేసినా, తెలుగులో చరణ్ పుణ్యమా అని 'వీవీఆర్'లో స్పెషల్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కాలేదు. కానీ, సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అయినా, మన దర్శక, నిర్మాతలు ఎందుకో ఈషా వైపు ఇంకో బార్ దృష్టి పెట్టరే.