గ్లామ్‌షాట్‌: జీరో సైజ్‌ అందాలూ.. గుండె జారి గుబేలు!

By iQlikMovies - July 04, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

'సున్నాకున్న విలువేంటో తెలిసినాదిలే, నీ జీరో సైజు నడుము చూసినాక..' అని రామ్‌ చరణ్‌ ఎందుకు పొగిడినాడో అర్ధమైందిగా.. ఈ ముద్దుగుమ్మ నడుం చూసినాక అంతే అలాగే పొగడాలనిపిస్తుంది మరి. చరణ్‌తో ఏక్‌బాక్‌ ఏక్‌బార్‌ అంటూ పాటేసుకున్న బ్యూటీ ఈషా గుప్తా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాతో ఐటెం గాళ్‌గా తెలుగులోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా ఆ తర్వాత ఫ్యాన్స్‌తో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా.. అంటూ బాగానే టచ్‌లో ఉంటోంది.

 

ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ అందాల అప్‌డేట్స్‌ ఇస్తూ, తెలుగు తంబీల గుండెల్లో హాట్‌ హౌస్‌ నిర్మించేసుకుంది. ఇక తాజాగా ఈషా గుప్తా పోస్ట్‌ చేసిన పిక్‌ విషయానికి వస్తే, డార్క్‌ గ్రీన్‌ ప్లెయిన్‌ కాస్ట్యూమ్‌ ధరించింది. వడ్డించాల్సిన చోట వస్త్రాలను చక్కగా వదిలేసింది. అదేనండీ, హాట్‌ క్లీవేజ్‌ షో ఆవగా చేసేసింది. బోటమ్‌లో సేమ్‌ ప్యాటర్న్‌ ప్యాంటు ధరించింది. పైన చున్నీనో లాంగ్‌ జాకెట్‌నో ఏదో అలాంటి వస్త్రం ఉంది కానీ, అది కూడా జస్ట్‌ డెకరేషన్‌ కొరకే. అందాలను మాత్రం వడ్డించేందుకే. ఎక్స్‌ప్రెషన్సే ఈషా గ్లామర్‌కి హైలైట్‌. ఎప్పటిలానే ఓ సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి కుర్రోళ్ల గుండెల్ని సన్నగా కోసేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS