ఈ పిక్‌లో బ్రైట్‌గా అంతకన్నా హాట్‌గా మెరిసిపోతోన్న ఈ స్వీడిస్ బ్యూటీ పేరు ఎల్లీ అవ్రామ్. బాలీవుడ్లో 'నామ్ షబానా', 'పోస్టర్ బోయ్స్' తదితర చిత్రాల్లో నటించింది. 'క్వీన్' తమిళ, కన్నడ రీమేక్స్‌లో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలా అందాలారేస్తూ కనిపించింది. నెటిజన్లకు వీక్షకానందాన్ని పంచుతోంది. అమ్మడిలో హాట్ అప్పీల్ బాగా ఎక్కువ. సినిమాల్లో కూడా అదే అస్త్రంతో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియానీ అదే గ్లామర్ అస్త్రంలో హీటెక్కిస్తోంది. బికినీలో మామూలుగా కనిపిస్తే కిక్కేముంటుంది. అందుకే పాపం ఏదో హడావిడిలో బోటమ్ వేసుకోవడం మర్చిపోయిందన్నట్లుగా ఇదిగో ఇలా బ్లూ కలర్ అండర్ వేర్లో తన అందాలను పబ్లిసిటీకి పెట్టింది. కానీ క్లీవేజ్ అందాల్ని మొత్తం కవర్ చేసేసింది. ఇప్పటికి బోటమ్ హాట్‌నెస్‌తో పండగ చేస్కోమంటోంది. ఆ తర్వాత టాప్ యాంగిల్ గ్లామర్‌ని చూపిస్తానంటోంది. అంతవరకూ స్టే ట్యూన్డ్ అంతే.!