బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గ్లామర్‌లో టాప్ మోడల్. మోడలింగ్ రంగ నుండి వచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్లో పలు చిత్రాలతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం 'టోటల్ ఢమాల్', 'పైతాన్' తదితర చిత్రాల్లో నటిస్తోంది. కాగా సోషల్ మీడియాలో అమ్మడి గ్లామర్‌కి బోలెడంత మంది ప్యాన్స్ ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ పిక్స్‌ని పోస్ట్ చేసి కుర్రోళ్లకు ఎప్పటికప్పుడే స్పెషల్ కిక్ ఇస్తుంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ పోస్ట్ చేసిన ఈ పిక్ చూశారుగా, రెడ్ హాట్ డిజైనర్ కాస్ట్యూమ్‌లో అమ్మడు ఎలా తళతళా మెరిసిపోతోందో. క్లీవేజ్ హోమ్‌ని ఫుల్‌గా ఎక్స్పోజ్ చేసేసింది. నెక్కి పెట్టిన వజ్రాల నక్లస్తో ఆమె అందం పోటీపడుతున్నట్లుగా ఉంది ఈ అందమైన చిత్రం.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Esha Gupta