బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కరోనా విరామాన్ని ఇదిగో ఇలా గడిపేస్తున్నట్లుంది. కరోనా ఎఫెక్ట్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఊరికే తిని కూర్చుంటే, ఓ పట్టాన కుదరదు కదా.. తర్వాత ఫిజిక్‌లో ప్రాబ్లెమ్స్ వచ్చేస్తాయ్. అందుకే జిమ్‌ను పక్కన పెట్టేసి, ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నారు అందాల భామలు. ఈషా గుప్తా కూడా అదే చేస్తోంది. ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తోంది.
అదిగో వర్కవుట్స్ అనంతరం బ్లాక్ ట్రాక్ వేర్ లో ఇలా ఓ హాట్ సెల్ఫీకి ఫోజిచ్చింది. ఇంకేముంది నెటిజన్స్‌కి హాట్ హాట్‌గా మసాలా విందు జరిగిపోతోంది. ఏక్‌బార్ ఏక్‌బార్ అనేలా కవ్విస్తున్నాయ్ ఈ సెల్ఫీ మోడ్‌లో ఈషా హాట్ హాట్ క్లీవేజ్ సొగసులు. ఇకపోతే, సినిమా విషయానికి వస్తే, గతంలో ‘వినయ విధేయ రామ’ చిత్రం కోసం చరణ్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఈషా ఆడి పాడిన సంగతి తెలిసిందే.