గ్లామ్‌షాట్‌: అండర్‌ వాటర్‌లో హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌!

మరిన్ని వార్తలు

ఈషా గుప్తా పేరు చెబితే గుర్తొచ్చేది 'ఏక్‌ బార్‌..' సాంగే. చరణ్‌ సరసన ఓ రేంజ్‌లో హాట్‌ స్టెప్పులిరగదీసేసిన ఈ ముద్దుగుమ్మని ఆశించిన సక్సెస్‌ పలకరించక, పెద్దగా గుర్తు పెట్టుకోలేకపోయారు నెటిజన్లు. కాకపోతే, నెట్టింట్లో హీటు పుట్టించేలా పాప వర్కవుట్లు అబ్బబ్బబ్బబ్బా.. చెప్పలేనివనుకోండి. చూస్తున్నారుగా. లేటెస్ట్‌ పిక్‌లో అండర్‌ వాటర్‌ ఫీట్స్‌. జీన్స్‌ టైప్‌ ఫేబ్రిక్‌ ప్యాటర్న్‌లో ధరించిన ఈ డ్రస్‌లో అన్‌లిమిటెడ్‌ హాట్‌నెస్‌ కళ్లు చెదరగొట్టేయట్లా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🐠

A post shared by Esha Gupta🌎 (@egupta) on

ఫ్రంట్‌ ఓపెన్‌ జిప్‌, క్లీవేజ్‌ సొగసుల భారాన్ని మోయలేక జారిపోతానన్నట్లుగా ఉంది వ్యూ. అక్కడికే తన వల్ల కాదంటూ ఓ పావు వంతు ఓపెన్‌ అయిపోయింది. అందుకే ఆ క్లీవేజ్‌ అందాలు అదిగో అలా వాటర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో అంతలా వయ్యారాలు పోతున్నాయి. హెయిర్‌తో సగం వరకూ ఫేస్‌ కవర్‌ చేసినా, పిక్‌ మాత్రం చూసేందుకు అత్యద్భుతంగా ఉంది. ఇక యాక్సెసరీస్‌ విషయానికి వస్తే, చేతికి ఏదో బ్రాస్‌లేట్‌లాంటిది ధరించింది. అయినా ఇన్ని అందాల ముందు మరే ఆభరణమైనా చిన్నబోదు చెప్పండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS