ఈషా సెగలు పుట్టించేస్తావేంటిలా!

By iQlikMovies - December 06, 2018 - 12:16 PM IST

మరిన్ని వార్తలు

వస్త్ర సన్యాసం చేయడంలో అందాల భామల పోటీ ఎప్పటినుంచో కొనసాగుతున్నదే. ఓ బ్యూటీకి మించి ఇంకో బ్యూటీ, తక్కువ దుస్తులతో, ఎక్కువ ఎక్స్‌పోజింగ్‌ చేసేయడం, తద్వారా మీడియాలో హాట్‌ టాపిక్‌ అవడం, ఈ క్రమంలో 'సెక్స్‌బాంబ్‌' ఇమేజ్‌ సంపాదించుకోవడం కొత్త విషయమేమీ కాదు. ఎంతలా ఎంతమంది అందాల భామలు ఎన్నెన్ని విధాలుగా అందాల ఆరబోత చేసేస్తున్నా, ఎప్పటికీ ఈ అందాల విందు బోర్‌ కొట్టదు.

ఇదిగో, ఇషా గుప్తా ఇలా అందాల్ని ఆరబోసేస్తోంటే ఎవరైనా 'వద్దు బాబోయ్‌..' అనగలరా? పూనమ్‌ పాండే ఈ మధ్యనే సెమీ న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె గ్లామర్‌ ఆమెదే, ఇషా గ్లామర్‌ ఇషాదే.. ఇంకో బ్యూటీ గ్లామర్‌ కూడా అంతే. ఇషా ఈ మధ్య వరుసగా తన అందాలతో దాడి చేసేస్తోంది. కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది. ఈ స్వీట్‌ పెయిన్‌ని భరించడం కుర్రకారుకి ఒకింత కష్టమే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS