ఏక్‌బార్ అనేలా ఉంది కదూ.. ఈ పిక్ చూస్తుంటే.. ఇంతకీ పిక్‌లో ఉన్న పాప ఎవరంట. పాపం ఎల్ కే జీలో కూడా వేసుకోని బట్టల్లో ఇంత ఠీవీగా నిలబడి కెమెరాకి పోజిచ్చింది.. అంటే ఖచ్చితంగా హాట్ హిస్టరీ ఉండే ఉంటుంది అనుకుంటున్నారా.? అవునండీ మీరు అనుకుంటున్నది నిజమే. హాట్ హిస్టరీ ఉన్న పాపే.. లేటెస్ట్‌గా తెలుగు సినిమాలోనూ నటించింది ఓ స్పెషల్ సాంగ్‌లో. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో. అర్ధమైపోయిందా. ఎవరో. పజిలేం కాదులెండి. హ్యాట్ పెట్టుకుంది కదా.. తెలియడం లేదంతే.. బాలీవుడ్ హాట్ బాంబ్ ఈషా గుప్తా.
అమ్మడిని చాలా హాట్ పోజుల్లో చూశాం కానీ, ఈ టూ పీస్ బికినీ పోజు సమ్‌థింగ్ స్పెషల్‌గా అనిపిస్తోంది. చేతిలో ఆ కుక్క పిల్ల అమ్మడి హాట్‌నెస్‌కి క్యూట్‌నెస్ యాడ్ చేస్తోంది. టోటల్‌గా ఈషా అందాలు ఏక్‌బార్ ఏక్‌బార్ అంటూ కుర్రకారును మారో చేసేయట్లేదూ. బ్యాక్ గ్రౌండ్‌లో హై అండ్ స్విమ్మింగ్ పూల్ కాదు.. మన పల్లెటూరి చెరువులాంటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఆ వెనక ఉన్న పెద్ద బంగ్లా రిచ్ లుక్ తెచ్చేస్తోందనుకోండి. చెరువు గట్టు, చెట్టూ, పచ్చిక.. ఇలా ఇదంతా సమ్‌థింగ్ డిఫరెంట్ ఫీల్ ఇస్తోంది. ఇంకెందుకాలస్యం ఈ ఆహ్లాదమైన ఎట్మాస్పియర్‌ని చూసి ఎంజాయ్ చేయండి.