'ఏక్‌బార్ ఏక్‌బార్..' అంటూ చరణ్ పక్కన స్టెప్పులిరగదీసిన హాట్ ఐటెం పోరి గుర్తుంది కదా..! లేదంటే ఇదిగో ఓ సారి ఇటేపు ఓ లుక్కేసుకుని గుర్తు చేసుకోండి. గుర్తొచ్చిందిగా ఈషా రెబ్బ. ఆ పాటలో ఓ మోస్తరుగానే అందాలారేసిన ఈ బ్యూటీ, చూస్తున్నారుగా ఇప్పుడెలా రెచ్చిపోయిందో. అసలే బికినీ. ఆ పై సెక్సీ పోజేంట్రా బాబూ.. అనుకోకుండా ఉండలేరు ఈ పిక్ చూస్తే. మామూలుగా లేదుగా హాట్ అప్పీల్. రెడ్ కలర్ టూ పీస్ బికినీ పైన డెనిమ్ బ్లూ కలర్ షర్ట్ ధరించింది.
ఏదో షర్టు బిల్డప్ ఇచ్చింది కానీ, షర్టు బటన్స్ ఫుల్‌గా ఓపెన్ చేసింది. ఇక అప్పుడే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి, అందాలను మరింత పదును పెట్టినట్లుగా ఉంది. తడి పొడి సొగసుల వాలు చూస్తే. అది స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చిన కారణంగా తడిచిన అందమా.? లేక వేడి వేడి గిలి కారణంగా వచ్చిన విరుపుల వయ్యారమా.? అన్నట్లుగా ఉంది. కాస్త వల్గర్‌గా కనిపించినా, ఆ కూర్చొన్న విధానంలోని సెక్సప్పీల్ అయితే పిచ్చెక్కించేస్తోందంతే.