నగ్నత్వంలోనూ ఓ గ్లామరుంటుంది. ఆ గ్లామర్‌కే వెగటుపుట్టేంత ఎక్స్‌పోజింగ్ అంటే, తట్టుకోవడం కష్టమే. ఏం చేసినా, అందులో ఓ 'మంచి' చూడాలంటే అన్ని సందర్భాల్లోనూ కష్టమది. ఆరోగ్యానికి పండ్లు ఎంతో ఉపకరిస్తాయి. ఆ విషయం చెప్పడానికి నగ్నత్వమే దిక్కు అనుకోవాలేమో. ఈ ఫొటో చూస్తే అలా అనుకోక తప్పదనిపిస్తుంది. తన పై ఎద అందాలకు ఇదిగో ఇలా కట్ చేసిన 'దానిమ్మ'ను అడ్డంగా పెట్టుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ భామ ఇషా గుప్తా ఇంత రిస్క్ చేసేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పబ్లిసిటీ కోసం ఏమైనా చెయ్యొచ్చు, అందులో ఇది కూడా ఒకటేమో.
ALSO SEE :
ఈశా ఫోటోల కోసం క్లిక్ చేయండి