బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కి లేటెస్ట్ ట్రెండ్స్‌ని ఫాలో అవడం అంటే చాలా ఇష్టం. అందుకే బాలీవుడ్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా ఈ ముద్దుగుమ్మని అభివర్ణిస్తూ ఉంటారు. ఈ మోడ్రన్ కాస్టూమ్‌లో శ్రద్ధ ఎలా మెరిసిపోతోందో మీరే చూడండి. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తోంది. ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో తన అందచందాలతో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోనూ తన గ్లామర్‌తో ఎలా సత్తా చాటుతుందో చూడాలిక.
ALSO SEE :
Shraddha Kapoor Latest Photoshoot