గ్లామ్‌షాట్‌: స్వీట్‌ స్మైల్‌ హాట్‌ అప్పీల్‌!

By Inkmantra - February 08, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ అప్పీల్‌లో దిశా పటానీని కొట్టే వాళ్లే లేరనడం అతిశయోక్తి కాదేమో. అందుకే ఈ ముద్దుగుమ్మకి సోషల్‌ మీడియాలో లక్షలకొద్దీ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక ఈ గ్లామర్ ఫాలోయింగ్తోనే బాలీవుడ్‌లో , వరుసగా బంపర్‌ ఆఫర్స్‌ అందుకుంటూ కెరీర్‌ని జోరుగా ముందుకు నడిపిస్తోంది. లేటెస్ట్‌గా ‘మళంగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దిశా పటానీ, తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. స్వీట్‌గా హార్ట్‌ఫుల్‌గా స్మైల్‌ ఇస్తూ ఈ ఫోటోకి పోజిచ్చింది. స్మైల్‌ మాట సరే, ఫోటోలో క్లీవేజ్‌ ఘాటు ఘుమఘుమలు యూత్‌ని ఎప్పటిలాగే మత్తెక్కిస్తున్నాయి. వైట్‌ అండ్‌ వైట్‌ మోడ్రన్‌ డ్రస్‌లో దిశా పోజుకి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#malang thank you so much guys for showering your love on us❤️🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

యూత్‌ మాత్రమే కాదండోయ్‌, ఇంత సింపుల్‌గా డిజైన్‌ చేసిన స్లీవ్‌లెస్‌ హాఫ్‌ టాప్‌లో దిశా పటానీ ఇన్ని గ్లామర్‌ యాంగిల్స్‌ని ప్రస్ఫుటం చేస్తుంటే, ఎంతటి నిగ్రహవంతులైనా ఫ్లాట్‌ అవ్వాల్సిందే. ఇక నవ్వులాగే నిగనిగా మెరిసిపోతున్న ఈ అందాల భామ ఒంటిపై మెరిసిపోతున్న యాక్సెసరీస్‌ విషయానికి వస్తే, మెటల్‌ ప్యాటర్న్‌లో చేతికి ఓ బ్రాస్‌లెట్‌ ధరించింది. సేమ్‌ ప్యాటర్న్‌లో వేళ్లకు ఉంగరాలు కూడా పెట్టింది. సింపుల్‌గా కనిపించే చెవిపోగులు అమ్మడి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. టోటల్‌గా దిశా స్వీట్‌ స్మైల్‌ హాట్‌ అప్పీల్‌ కెవ్వు కేక పుట్టిస్తున్నాయ్‌లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS