బికినీ ట్రీట్స్ ఇవ్వడంలో ముద్దుగుమ్మ దిశా పటానీ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. చేసిన సినిమాల కన్నా, బికినీ ట్రీట్స్‌లో కనిపించిందే మిన్నగా ఈ బ్రాండ్ బ్యూటీ దూసుకెళ్లిపోతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే, బాలీవుడ్‌లో దూసుకొచ్చిన కెరటంలా ఫుల్ స్వింగ్‌లో ఉంది దిశా పటానీ. లేటెస్ట్‌గా ‘మంగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దిశా పటానీ గ్లామర్ వన్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇక సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో, ఇంకొన్నాళ్లు బాలీవుడ్‌లో దిశా పాతుకుపోవడం ఖాయమేనేమో. ఇప్పటికే హిందీలో రెండు ప్రాజెక్టుల్ని సొంతం చేసుకుంది. మరిన్ని ప్రాజెక్టు చర్చ దశలో ఉన్నాయట.
జోరు చూస్తుంటే, సోషల్ మీడియాలో ఇంతవరకూ దిశా చేసిన స్కిన్ షో కష్టం ఫలించినట్లే కనిపిస్తోంది. కష్టానికి తగ్గ ఫలితం దొరికినట్లే ఉంది. ఇకపోతే, సినిమాతో బిజీగా ఉన్నా, తనకు ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణమైన నెటిజన్స్‌పై అభిమానం ఎంత మాత్రమూ తగ్గించుకోలేనంటోంది. ఎప్పటికీ వారిని తన అంద చందాలతో ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటానంటోంది. ఆ క్రమంలో లేటెస్ట్‌గా దిశా ఓ హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ మోన్‌స్టర్ ట్రక్ వద్ద హాట్ ుక్స్‌లో కెమెరాకి పోజిచ్చింది. బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్ ధరించి, బ్లూ కర్ మైక్రో నిక్కర్ ధరించింది. గ్రే కర్ కోట్‌తో హిప్‌ని కవర్ చేయడంతో, పిక్‌కి ఎక్స్‌ట్రా స్టైలిష్ గ్లామర్ అద్దినట్లైంది. ఎంతైనా బ్రాండ్ బ్యూటీ కదా.. సో బ్రౌన్ అండ్ బ్లాక్ కర్ బ్రాండెడ్ షూస్ పిక్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి.