గ్లామ్‌షాట్‌: రకుల్‌.. ఏంటీ అందాల పరధ్యానమ్‌.!

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి మొదట్నుంచీ గ్లామర్‌ హద్దులు లేవన్న సంగతి తెలిసిందే. అయితే, బాలీవుడ్‌కెళ్లాకా, మరీ హద్దులు దాటేసింది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. దాంతో కొన్నిసార్లు నెటిజన్స్‌కి టార్గెట్‌ అయిపోయింది కూడా. అయినా, అవేమీ తనకు పట్టవన్నట్లుగా మలు చిక్కినప్పుడల్లా గ్లామర్‌ షోస్‌కి సై అంటూనే ఉంది. అలా లేటెస్ట్‌గా రకుల్‌కి సంబంధించిన కొన్ని గ్లామర్‌ పిక్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. హాఫ్‌ షోల్డర్ బ్లూ కలర్‌ ఫ్రాక్‌ ధరించి ఏదో పరధ్యానంలో ఉన్నట్లుగా ఫోటోకి పోజిచ్చింది. అలాగే మైమరిచి నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది కూడా. పరధ్యానంలో ఉన్నా, నవ్వులు చిందించినా కుర్రాళ్లకు గాలమేసేందుకేగా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sometimes getting lost helps you find yourself ❤️

A post shared by Rakul Singh (@rakulpreet) on

హాట్‌ హాట్‌ క్లీవేజ్‌ దర్శనాలతో ఆ ముచ్చట బాగానే తీరిపోతోంది. అక్కడే రకుల్ కి పడిపోతున్నారు కొంటె కుర్రకారు. అయితే, యాంటీ రకుల్‌ ఫ్యాన్స్‌ మాత్రం నీకిది అవసరమా.? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా సెటైర్లు వేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారనుకోండి. ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఈ పిక్స్‌లో రకుల్‌ గ్లామర్‌ సరికొత్తగా వికసించినట్లు కనిపిస్తోంది. ఇక రకుల్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే, టాలీవుడ్‌లో ఆఫర్లు కరువైనా, బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి రకుల్‌ ఖాతాలో ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS