గ్లామ్‌షాట్‌: బెల్లీ బేబీ ఏంటీ బికినీ బీభత్సం.!

By Inkmantra - March 02, 2020 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఏలిన గోవా బ్యూటీ ఇలియానాకి ఈ మధ్య టాలీవుడ్‌లో అంత సీను లేకుండా పోయింది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో రీ ఎంట్రీ ఇచ్చినా ఇలియానాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలియానా అంటేనే ఆకట్టుకునే ఫిగర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటిది ఆ ఫిగర్‌కే డ్యామేజ్‌ వచ్చేసింది. దాంతో పాపం ఈ బెల్లి బేబీ ఎంత స్టైల్‌ చేసినా, వంకలు వెతికేందుకే ట్రై చేస్తున్నారు నెటిజన్లు. భూతద్దం పెట్టకుండానే బోలెడన్ని వంకర్లు కనిపించేస్తున్నాయ్‌ ఇలియానాలో. అయినా అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో గ్లామర్‌ షో చేసేస్తోంది హాట్‌ హాట్‌ ఇలియానా. తాజాగా బ్లాక్‌ కలర్‌ బికినీలో దర్శనమిచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

But there’s a buffet behind you 🍹🍺🥘🍔🍰 #tb

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

బికినీనే అయినా, బోటమ్‌ని ఓ సిల్క్‌ ప్యాటర్న్‌ క్లాత్‌తో కవర్‌ చేసింది. ఎందుకలా.? అంటూ, ఈ బికినీ పోజులకు నెటిజన్లు తమదైన టాలెంట్‌ ఉపయోగించి కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా, నేనింతే, అన్నట్లుగా ఇలియానా ఏమాత్రం తగ్గడం లేదు. ఎలాగోలా మళ్లీ తాను పోగొట్టుకున్నది దక్కించుకోవాలన్న తపనే ఇలియానాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తపన కాస్తా ఫిగర్‌పైన కూడా చూపిస్తే, ఇలియానా కోరిక ఇన్‌ ఫ్యూచర్‌ తీరేదేనేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS