గ్లామ్ షాట్‌: కొంటె కోనంగి.. చీరలో కిర్రాకు పుట్టించింది!

By Inkmantra - March 12, 2020 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘కొమరం పులి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నికీషా పటేల్‌ గుర్తుంది కదా.! ఆమె గురించి ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించాలన్నా, ‘కొమరం పులి’ రిఫరెన్స్‌ తప్పదు. ఎందుకంటే, ఆమెకు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా అదొక్కటే.. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా. సరే, అసలు విషయానికొస్తే.. ఆమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by nikesha patel (@nikesha.patel) on

ఎక్కువగా బికినీ ఫొటోలతోనే కిర్రాకు పుట్టిస్తుంటుంది. అలాంటి నికీషా, ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చింది.. ఇదిగో పైన మీరు చూస్తున్న క్యూట్‌ అండ్‌ గ్లామరస్‌ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడమే ఆమె ఇచ్చిన షాక్‌. నిజమే మరి, ఎప్పుడూ బికినీల్లో కన్పించే ఈ భామ.. ఇలా అందమైన చీకట్టులో కన్పిస్తే ఆ కిక్కే వేరప్పా. చీరకున్న గ్లామర్‌ ఇంకే మోడ్రన్‌ డ్రస్సుల్లోనూ వుండదు. ఏ మాటకామాటే చెఫ్పుకోవాలి.. చీరకట్టుకే కొత్త అందం వచ్చింది.. నికీషా ఒంపుసొంపుల కారణంగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS