గ్లామ్‌షాట్‌: జలపాతమా.. అందగత్తె తాపమా.!

మరిన్ని వార్తలు

దేనికైనా పెట్టి పుట్టాలంటారు.. ఇదిగో ఈ ముద్దుగుమ్మలా. చూస్తున్నారుగా ఇంత ఆహ్లాదకరమైన అందాన్ని ఈ అందగత్తె ఎలా ఎంజాయ్‌ చేస్తోందో. ఇంతకీ ఈ బ్యూటిఫుల్‌ లొకేషన్‌ ఎక్కడో తెలుసా.? ఇండోనేషియా. వెకేషన్‌ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా ఇలా జలపాతా సోయగాల్ని ఆస్వాదిస్తూ, తన్మయత్వంలో తడిసి ముద్దవుతోంది అందా ప్రగ్యా జైశ్వాల్‌. ‘కంచె’ సినిమాతో అందంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్‌ ప్రస్తుతం అవకాశాల కోసం వెంపర్లాడుతోంది. తొలి సినిమా ఇచ్చిన క్లాసిక్‌ బ్యూటీ ఇమేజ్‌ని కొంచెం కొంచెంగా ఎరేజ్‌ చేసి పాడేసింది. క్లాసిక్‌గా అందాలు ఆరబోస్తూ తనలోని ఆల్‌ గ్లామర్‌ యాంగిల్స్‌ని ఆవగా పరిచేసి చూపిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Water you looking at ? 👀

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

ఎంత చేసినా అదేంటో, పాపం అమ్మడికి అవకాశాలు దక్కడమే లేదు. వెకేషన్స్‌లో భాగంగా, అందమైన లొకేషన్స్‌లో అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న ప్రగ్యా తాజా అందాలకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కొండ పైనుండి వాుగా జాలువారుతున్న ఆ అందా జపాతం, ప్రగ్యా అందాల్ని చూసి మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్లుగా ఉందీ పిక్‌ చూస్తుంటే. ఇదేం జక్కన్న ‘బాహుబలి’ గ్రాఫిక్‌ అద్భుతం కాదండోయ్‌. అసు సిసలు ఒరిజినల్‌ అద్భుతం. ఈ డబుల్‌ అందాల్ని మీరూ చూసి హాయిగా ఆస్వాదించండి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS