బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెల్లా పుట్టినరోజు ఈ రోజు. ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో రెచ్చిపోయి సోషల్ మీడియాని హీటెక్కించేసే ఊర్వశి, బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి ట్రీటివ్వకుంటే ఎలా.? అందుకే ఇదిగో ఇలా స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. సపోటా కలర్ షర్టు ధరించి ఎల్లో కలర్ మినీ సోఫాలో కూర్చుంది. హా.. మీరు విన్నది నిజమే, బోటమ్‌లెస్.. కేవలం షర్టు మాత్రమే అది. సో బోటమ్‌లో కావల్సినంత గ్లామర్ ఒలికిపోతోంది. పాదాల నుండి థైస్ వరకూ జరగాల్సిన ఎక్స్‌పోజింగ్ దారుణమంతా జరిగిపోతోంది. ఇక టాప్ లెవల్‌కి వెళితే, ఫుల్ స్లీవ్‌తో స్లీవ్స్ కవర్ చేసింది కానీ, బటన్సే లేని షర్టు అది. పైగా క్లీవేజ్‌కి బారెడు కింద జస్ట్ ముడి పెట్టింది.
ఇంకేముంది కనీ కనిపంచనట్లే ఉన్నా, ఎద పొంగులు హాట్‌హాట్‌గా మత్తెక్కిస్తున్నాయి. ఎప్పటిలాగే ఫేస్‌లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్.. బర్త్‌డేకి హాట్ బ్యూటీస్ నుండి ఇంతకన్నా మంచి ట్రీట్ ఇంకెవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు చెప్పండి. అందుకే మీరు కూడా ఈ బ్యూటీ గ్లామర్‌ని కళ్లారా ఆస్వాదించి, ఈ అందాలకు పెద్ద తెరపై ఈ ఏడాది అయినా తిరుగులేని సక్సెస్ దక్కాలని మనసారా ఆశీర్వచనాలు అందించేయండి.