ప్లెజెంట్‌గా నవ్వులు చిందిస్తూ గ్లామర్ పండిస్తోన్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? హీరోయిన్‌గా పరిచయమైనా, కానీ ఐటెం గాళ్‌గానే ఎక్కువ సక్సెస్‌లు అందుకుంది. హాట్ హాట్ ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరు హంసా నందిని. ఆకట్టుకునే అందం, అభినయం ఉన్నా కానీ ఆమెని ఎక్కువగా ఐటెం సాంగ్స్‌కే పరిమితం చేసేశారు. పాపులారిటీ ఎక్కడ ఉంటే, అక్కడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కదా. అందుకే ఈ బ్యూటీ కూడా ఇక అలాగే సెటిలైపోయింది. తన అందాలను ఐటెం సాంగ్స్‌కే పరిమితం చేసేసింది. వాటితో పాటు అప్పుడప్పుడూ చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో సరిపెట్టేసుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ ఇలా గ్లామర్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్‌తో ఐటెం గాళ్‌గా ఎంట్రీ ఇచ్చి, తన హాట్‌నెస్ మసాలా ఘాటు కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వచ్చింది సెక్సీ బ్యూటీ హంసా నందిని.