బ్లాక్‌ అండ్‌ హాట్‌ ఇలియానా

By iQlikMovies - October 29, 2018 - 18:22 PM IST

మరిన్ని వార్తలు

డస్కీ బ్యూటీ ఇలియానా.. బ్లాక్‌ డ్రెస్‌లో కిర్రాకు పుట్టించేస్తోంది కదూ.! ఓ ఈవెంట్‌లో ఇలియానా తళుకులు ఇలా అదరగొట్టేశాయంతే. ఆమె స్కిన్‌ కలర్‌ని డామినేట్‌ చేస్తూ బ్లాక్‌ డ్రస్‌.. ఆ బ్యూటీని మరింత ఎలివేట్‌ చేసే డార్క్‌ లిప్‌స్టిక్‌ వెరసి ఇలియానా హాట్‌ అప్పీల్‌ అందరికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో చూసేవాళ్ళ మతులు పోగొట్టడంలో ఇలియానా తర్వాతే ఎవరైనా. ఎందుకో ఈ మధ్య ఇలియానా కాస్త బొద్దుగా తయారైంది. ఆ బొద్దుతనం కూడా ఈ ఫొటోలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోందండోయ్‌. అన్నట్టు ఈ బ్యూటీ తెలుగులో చాలాకాలం తర్వాత 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమాలో నటిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకుడు. రవితేజ - ఇలియానా కాంబినేషన్‌లో గతంలో 'ఖతర్నాక్‌', 'కిక్‌', 'దేవుడు చేసిన మనుషులు' తదితర సినిమాలొచ్చాయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS