హాట్‌ హాటర్‌ హాటెస్ట్‌ 'భైరవగీత'.!

By iQlikMovies - September 06, 2018 - 12:25 PM IST

మరిన్ని వార్తలు

ఈ పిక్‌ని సడెన్‌గా చూడాలంటే కొంచెం అప్రమత్తత ఉండాలి బాస్‌. తప్పదు. ఎందుకంటే ఈ రేంజ్‌ స్పైసీని తట్టుకోవడమంటే కొంచెం కష్టమే. హార్ట్‌ పేషెంట్స్‌, బీపీ పేషెంట్స్‌కి దయచేసి ఈ పిక్‌ చూపించకండి ప్లీజ్‌.. అనే కాషన్‌ పెట్టాలేమో. ఆ రేంజ్‌లో ఫ్రీగా క్లీవేజ్‌ షో చేసేస్తోంది ఈ 'భైరవగీత'. సారీ సారీ ఇరా.. పిక్‌లో కనిపించే ముద్దుగుమ్మ పేరే ఇరా. నటిస్తున్న సినిమా పేరు 'భైరవగీత'. వర్మ గారి శిష్యుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో పరిచయమవుతోంది ఈ హాట్‌ బ్యూటీ. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రంలో ఘాటు రొమాన్స్‌తో పాటు, హాట్‌ లిప్‌కిస్‌తోనూ చంపేసింది. అది చాలక ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో సినిమా విడుదలకు ముందే హాట్‌ హాట్‌ ప్రమోషన్స్‌తో పిచ్చెక్కించేస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS