గ్లామ్‌షాట్‌: నిషా పెంచేస్తోన్న 'ఈషా' తల్వార్‌.!

By Inkmantra - December 24, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

ఆహా ఎంత ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎవరీ బికినీ నిషా బ్యూటీ అనుకుంటున్నారా.? పేరు చెబితే 'గుండె జారి గల్లంతవ్వాల్సిందే' అవునండీ, 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలో నిత్యా మీనన్‌తో పాటు ఇంకో ముద్దుగుమ్మ కూడా నటించింది గుర్తుందా.? ఆ ముద్దుగుమ్మే ఈ ముద్దుగుమ్మ. పేరు ఈషా తల్వార్‌. నిషా ఎక్కించే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. కానీ, అవకాశాలే అంతగా దక్కించుకోలేకపోయింది. అప్పుడప్పుడూ ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోసేస్తూ తళుక్కున మెరుస్తుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Rocky affair @gavinkleinschmidt!

A post shared by Isha Talwar (@talwarisha) on

తాజా పిక్‌ విషయానికి వస్తే, బ్రౌన్‌ చాక్లెట్‌ కలర్‌ టూ పీస్‌ బికినీలో స్కిన్‌ షో చేస్తూ ఎలా హుషారెక్కిస్తుందో చూస్తున్నారుగా. టూ పీస్‌ బికినీపై వైట్‌ అండ్‌ స్కై బ్లూ కలర్‌ మిక్స్‌డ్‌ డిజైన్‌లో ఓ షర్టు ధరించింది. బీచ్‌ ఒడ్డున రాళ్ల మధ్యలో తన హాట్‌ హాట్‌ అందాలు ఎలివేట్‌ అయ్యేలా శరీరాన్ని విల్లులా వంచి గ్రేస్‌ఫుల్‌గా ఓ పోజిచ్చింది. బీచ్‌లోంచి వచ్చే చల్లగాలికి ఈ పిల్ల గాలి వెచ్చ వెచ్చగా తాకుతూ, కుర్రకారు గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. మీరూ చూడండి మిస్‌ అవ్వకుండా ఈ మిస్‌ హాట్‌నెస్‌ని.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS