గ్లామ్‌షాట్‌: ఇసుక తిన్నెల్లో తడి పొడి వేడి సొగసులు.!

మరిన్ని వార్తలు

'గుండె జారి గల్లంతయ్యిందే..' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఈషా తల్వార్‌. తెలుగులో నటించింది తక్కువ చిత్రాలే కానీ, తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. హిందీలోనూ కొన్ని హిట్‌ చిత్రాల్లో నటించింది. మోడలింగ్‌ రంగం నుండి రావడంతో, గ్లామర్‌ ఒలకబోతలో ఎలాంటి మొహమాటాల్లేవ్‌. అయితే, పాప గ్లామర్‌ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. 'గుండె జారి గల్లంతయ్యిందే..' తర్వాత, 'రాజా చెయ్యి వేస్తే' వంటి ఒకటీ అరా సినిమాల్లో నటించింది. కానీ, అక్కడా పెద్దగా గ్లామర్‌కి స్పేస్‌ లేదు. అందుకే అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో విశ్వరూపం చూపిస్తుంటుంది.

 

అలా తాజాగా ఈ గ్లామర్‌ పాప ఓ హాట్‌ ఫోటో వదిలిందండోయ్‌. మీరే చూడండి. బీచ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో వైట్‌ కలర్‌ కాస్ట్యూమ్‌ ధరించి ఇసుక తిన్నెల్లో కూర్చొని ఉన్న పిక్‌ అది. హై నెక్‌ మోడ్రన్‌ డ్రస్‌. నిజానికి హై నెక్‌ బటన్స్‌ ఉన్న షర్టు ధరించింది. కానీ, బటన్స్‌ ఫుల్ల్‌గా ఓపెన్‌ చేసింది. ఇంకేముంది. అందాలన్నీ వేడి వేడిగా విందారగించేస్తున్నాయి. పాప అందాల్ని ముంచెయ్యాలని వెనక నుండి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వస్తున్నట్లుంది వ్యూ. ఇంకెందుకాలస్యం ఈ బెస్ట్‌ వ్యూని కళ్లారా తిలకించి, వేడి వేడి తడి పొడి సొగసుల్ని ఆస్వాదించేయండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS