గ్లామ్‌ షాట్‌: రెడ్‌ హాట్‌ జాన్వీ.. చితక్కొట్టేసింది.

మరిన్ని వార్తలు

జాన్వీ కపూర్‌కి మాంచి డ్రస్‌ సెన్స్‌ ఉంది. హాట్‌ హాట్‌ డ్రస్సులతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేయడంలో జాన్వీది అందె వేసిన చేయి. అందుకే జాన్వీపై కెమెరాలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయి. ఎప్పుడు.? ఎలా.? ఎలాంటి హాట్‌ దర్శనాలిస్తుందో అంటూ నెటిజన్లు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తుంటారు. అందుకే ఎప్పుడూ ఒళ్లు కనిపించేలానే పొట్టి పొట్టి దుస్తుల్లో జాన్వీ పాప దర్శనాలిస్తుంటుంది. అలా తాజాగా జాన్వీ నుండి ఓ రెడ్‌ హాట్‌ ఆణిముత్యంలాంటి పిక్‌ ఒకటి లీకై, నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా? రెడ్‌ డ్రస్‌ అంటే.. కట్టింది చీర కట్టే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Saree dreams coming true 🌹 #sarinotsorry

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

కానీ, జారుడు చీర కట్టు. స్లీవ్‌లెస్‌ డీప్‌ ఓపెన్డ్‌ బ్లౌజ్‌ కావడంతో, టన్నుల కొద్దీ ఎక్స్‌పోజింగ్‌ జరిగిపోతోందక్కడ. అయినా కుర్రోళ్లకి కిర్రాక్‌ తెప్పించాలంటే, చీర కట్టులో ఈ మాత్రం కళాపోషణ ఉండాలి మరి. ఇకపోతే, జాన్వీ కపూర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే, రేపో మాపో సౌత్‌ సందడి మొదలవుతుందనుకున్నారు. కానీ, అందుకు ఇంకా టైమ్‌ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఆరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS