ఎన్టీఆర్ కి ‘నత్తి’ అంట?!

మరిన్ని వార్తలు

మొట్టమొదటిసారిగా త్రిపాత్రభినయం చేయనున్న ఎన్టీఆర్ అందులో ఒక పాత్రని మాత్రం వైవిధ్యంగా డిజైన్ చేయించుకున్నాడట!

అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం, జైలవకుష లో జై అనే పాత్రకి ‘నత్తి’ ఉంటుందట. ఈ పాత్రనే సినిమా మొత్తంలో హైలైట్ అని యూనిట్ వర్గాల సమాచారం.

ఇక ఆ మూడు పాత్రల్లో ఒకటి క్లాసికల్ డాన్సర్ గా కనిపిస్తాడు అని ఇప్పటికే తెలిసిపోగా, ఇప్పుడు ఈ విష్యం బయటకి రావడంతో ఈ చిత్రం పై అంచనాలు డబల్ అయ్యాయి.

సో.. నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించనున్నాడట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS