జూ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం జైలవకుశ షూటింగ్ శరవేగంగా సాగుతున్నది.
ఇదే సమయంలో ఆయన తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయవలసిన సినిమా కోసం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే, ఈ చిత్ర షూటింగ్ నవంబర్ లో మొదలుకానుందట.
ఇక త్రివిక్రమ్ కూడా పవన్ తో జరుగుతున్న చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీరిరువురు వాళ్ళ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తవగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టన్నున్నారు.
సో.. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కి అంతా రెడిగా ఉంది అనమాట.