బాలకృష్ణ హీరోగా వస్తోన్న 'పైసా వసూల్' సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తోంది ముద్దుగుమ్మ కైరాదత్. హాట్ అప్పీల్ బోలెడంత ఉంది ఈ ముద్దుగుమ్మలో. 'పైసా వసూల్' సినిమాలో చాలా వరకూ చూపించేసింది ఆ హాట్ అప్పీల్ టీజర్‌లోనే తెలుస్తోందది. హాట్ హాట్ అందాలే కాదు, స్వీట్ స్వీట్‌గా బాలయ్యతో కలిసి అందమైన స్టెప్పులు కూడా ఇరగదీసేసింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలోనూ పాపులారిటీ పెంచుకోవాలనుకుంటోంది. అందుకే ఇలా గ్లామరస్ ఫోటోలతో కిర్రాక్ పుట్టిస్తోంది. చూడండి ఈ ఆరెంట్ కలర్ డ్రస్సులో అమ్మడు తన అందాల్ని చూపించీ చూపించకుండా దాచేసినా ఎంతో అందంగా కనిపిస్తోంది. కుర్రకారును కవ్విస్తోంది.
ALSO SEE :
Kyra Dutt Latest Hot Photoshoot