ఆ చందమామకైనా మచ్చుంది కానీ, ముద్దుగుమ్మ కాజల్ గ్లామర్‌కి మాత్రం ఏ మచ్చ ఉండదు. అంత స్వచ్ఛమైన అందం ఆమెది. ఇదిగో ఈ పింక్ అండ్ గోల్డ్ కలర్ శారీలో కాజల్ అందం ఎంతగా మెరిసిపోతోందో చూడండి. ఓ షాపింగ్ మాల్కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ శారీలో ఇలా పోజిచ్చింది కాజల్ బ్యూటీ. చుట్టే ఎంతందమైన ఫర్నీచర్ ఉన్నా అవేమీ కాజల్ అందంతో పోటీ పడలేకపోతున్నాయి. దివి నుండి దిగి వచ్చిన అప్సరసలా ఉంది చందమామ బ్యూటీ.
ALSO SEE :
Qlik Here For Kajal Agarwal Latest Photos