'చందమామ' సినిమాలో నటించినందని కాదు, ఆమె అందం చందమామని తలపిస్తుంది నిజంగానే. అలాంటి అందాల చందమామ, తన నాజూకు నడుముని అలా వంచి చూపించేసరికి, పైన ఆకాశం వున్న ఇంద్రధనస్సు ఒంపుసొంపులే చిన్నబోయాయి. సోషల్ మీడియాలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటో ఇది. పదేళ్ళకుపైగానే హీరోయిన్‌గా కెరీర్‌లో సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. వయసు మీద పడ్తున్న కొద్దీ కాజల్ అగర్వాల్ అందం పెరిగిపోతోంది. అదే ఆమెను హీరోయిన్‌గా ఈ స్థాయిలో నిలబెడ్తోంది.
ALSO SEE :
Qlik Here For Kajal Agarwal Latest Photos