అంతకంతకూ గ్లామర్ తెరలు పెంచేస్తున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొంది. లాంగ్ వెయిటెడ్ కుర్తీ ధరించింది. బోటమ్లో బ్రైట్ డిజైన్డ్ జగ్గిన్ వేసింది. హుందాగా టీపయ్ లాంటి టేబుల్‌పై కూర్చొని అచ్చు గ్లామర్ రాణిలా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ అంతా చాలా రిచ్‌గా డిజైన్ చేసి ఉంది. కాళ్లకు వేసిన హై హీల్స్ దగ్గర నుండి, ధరించిన డ్రస్సు వరకూ అంతా చాలా చాలా రిచ్ లుక్స్‌లో కనిపిస్తోంది.
ఫుల్ స్లీవ్ ధరించినా, ఎక్కడ ఓపెన్ చేస్తే గ్లామర్ ఎలివేట్ అవుతుందో అక్కడే ఓపెన్ చేసింది. ఇంకేముంది క్లీవేజ్ భారీ సొగసులు ఆ రిచ్ బ్యాక్ గ్రౌండ్లో మరింత రిచ్‌గా మెరిసిపోతున్నాయి. యాక్సెసరీస్ విషయానికొస్తే, చెవులకు రెక్టేంగిల్ షేప్‌లో ఇయర్ రింగ్స్ ధరించింది. ఫేస్‌లో సెన్సువల్ ఎక్స్ప్రెషన్తో కాజల్ సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది ఈ పిక్‌లో.