గతేడాది 'రణరంగం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్‌కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. ఆ తర్వాత కాజల్ చేతిలో మరో ప్రాజెక్ట్ పడింది లేదు. కానీ, ప్రస్తుతం విశ్వ నటుడు కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం రెడ్ హాట్ గౌను ధరించి, కళ్లకు గాగుల్స్ కూడా పెట్టుకుని సీరియస్‌గా ఏదో చదివేస్తూ కనిపిస్తోంది. చూడబోతే ఏదో స్క్రిప్టులో డైలాగులు ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉంది.
పాప ప్రిపరేషన్ ఎలా ఉన్నా, సరిగ్గా చూస్తే అర్ధమవుతుంది అక్కడ ఆటోమెటిగ్గా క్లీవేజ్ గ్లామర్ షో జరిగిపోతోందని. అదే కదా మన కళాపోషకులకు కనిపించేది. అలా చందమామ సొగసుల్ని చూసి తన్మయత్వం ఫీలవుతున్నారు మన రశిక శిఖామణులు. ఇదిలా ఉంటే, సినిమాలతో పాటు, కాజల్ పాప డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఒకింత కన్నేసి ఉంచిందండోయ్. కొన్ని వెబ్ సిరీస్‌లు లైన్‌లో పెట్టేసి ఉంచింది.