నిన్న పక్కా సమాచారంతో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖిల్లో నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ ఇంటిలో గంజాయి బయటపడింది.
దీనితో అతన్ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయమై నటి కాజల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఇదే ఆమె పెట్టిన పోస్ట్-
తన మేనేజర్ అయినప్పటికీ అతని వ్యక్తిగత వ్యవహారాలతో తనకి ఏమాత్రం సంబంధం లేదు అని తేల్చి చెప్పింది. ఇక పోలీసులు విచారణ ముందుకెళ్తున్న కొద్ది షాక్ కి గురి చేసే వాస్తవాలు బయటకివస్తున్నాయి.