కంగనా-పంచోలీ కుటుంబసభ్యులు మధ్య ట్వీట్ వార్

మరిన్ని వార్తలు

ఈ మధ్యనే కంగనా రనౌత్ కొందరు బాలీవుడ్ ప్రముఖుల పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అందులో భాగంగానే కంగనా రనౌత్ బాలీవుడ్ నటుడైన ఆదిత్యా పంచోలీ చేసిన కామెంట్స్ ని ఆ కుటుంబసభ్యులు ఖండించారు. ఇక మీడియా కూడా కంగనా చేసిన కామెంట్స్ ని పంచోలీ కుటుంబసభ్యులని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తుండడంతో ఆదిత్య పంచోలీ కుమారుడు హీరో అయిన సూరజ్ పంచోలీ చాలా అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఈ వార్తలతో విసిగిపోయిన సూరజ్ పంచోలీ తన ట్విట్టర్ ఎకౌంటు ని డిలీట్ చేసేశాడు. దీనితో ఒక్కసారిగా ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే హ్రితిక్ రోషన్ కుటుంబసభ్యులు, పంచోలీ కుటుంబసభ్యులు కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ ని ఖండించడం జరిగింది.

 

మొత్తానికి ఈ వివాదం రోజురోజుకి పెద్దదిగా అవుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS