'ఓరి బ్రహ్మ దేవుడో ఏడ దాచినావురో..' ఇన్ని అందాల్ని అని పాడుకోక తప్పదు ఈ ముద్దుగుమ్మ అందాన్ని చూస్తే. బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ ఈ గెటప్‌తో అందర్నీ ఆకర్షిస్తోంది. అందమైన పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది కంగనా ఈ ఫోటోలో. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో 'మణికర్ణిక' సినిమాలో నటిస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో క్రిష్ ఉన్నట్లు సమాచారమ్. గతంలో పూరీ డైరెక్షన్‌లో 'ఏక్ నిరంజన్' సినిమాలో ప్రబాస్‌కి జంటగా నటించింది కంగనా.
ALSO SEE :
Qlik Here For Kangana Ranaut Latest Photos