బికినీలో బెబో ఈజ్‌ బ్యాక్‌

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ ఇప్పుడు మళ్లీ అందాల దాడి మొదలెట్టేసింది. పెళ్లి తర్వాత కొంచెం బొద్దుగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు కసరత్తులు చేసి స్లిమ్‌ అయిపోయింది. ఒక బిడ్డకి తల్లయ్యాక కూడా తన ఫిజిక్‌లో ఎలాంటి మార్పు రాలేదని చూపేందుకు అందాల ఆరబోతతో సోషల్‌ మీడియానీ హీటెక్కించేస్తోంది. ఈ తాజా ఫోటో చూస్తే మీకే అర్ధమువుతుంది. హాట్‌ హాట్‌ బెబో ఏ స్థాయిలో తన హాట్‌నెస్‌ని ప్రదర్శిస్తుందో. బికినీనే కానీ, దానికి కొంచెం ఎక్స్‌ట్రా టచ్‌ ఇచ్చింది. నెటెడ్‌ కవరింగ్‌తో హాట్‌ గ్లామర్‌కి మరింత అందాన్ని తెచ్చింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ కరీనాలో గ్లామర్‌ కొంచెమైన తగ్గలేదనిపిస్తోంది. పెళ్లయ్యాక కూడా నటనకు దూరం కాలేదు ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు మరింత బిజీ అయిపోయింది కరీనా సినిమాల్లో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS