ముద్దుగుమ్మ కరీనా కపూర్ హాట్నెస్ గురించి తెలియని వారుండరు. అయితే అమ్మడు సైఫ్ అలీఖాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గించింది. ఆ తర్వాత ఓ బిడ్డకి తల్లి అయిన కరీనా కపూర్ ఈ మధ్యనే మళ్లీ స్కిన్ షో మీద కాన్సన్ట్రేషన్ చేస్తోంది. లేటెస్టుగా కరీనా హాట్ హాట్ ఫోటో సెషన్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే.. నీ సొగసే చూసి కరీనా.. అంటూ ఆ ఫోటోలు చూసిన కుర్రకారు పాటేస్కోకుండా ఉండలేకపోతున్నారు. అంత హాట్ హాట్‌గా మెరిసిపోతోంది కరీనా ఈ ఫోటోల్లో. అదే ఆమె గ్లామర్‌లోని ప్రత్యేకత.