గ్లామ్‌షాట్‌: స్పైసీ లుక్స్‌తో హీటెక్కిస్తోన్న 'మల్లీశ్వరి'

మరిన్ని వార్తలు

'మల్లీశ్వరి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కత్రినా కైఫ్‌. మోడలింగ్‌ నుండి వెండితెరకు పరిచయమైన కత్రినా కైఫ్‌ ఈ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం అందుకుంది అప్పట్లో. కానీ, ప్రేక్షకుల నుండి మాత్రం పలు విమర్శలు అందుకుంది.

katrina kaif hot

కుర్రకారులో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నా, డాన్సులు, యాక్టింగ్‌లో మాత్రం అబ్బే.. అని పెదవి విరిపించేసుకుంది.అవును తొలి సినిమా టైంలో కత్రినాలో అసలు రిధమే ఉండేది కాదు యాక్టింగ్‌లోనూ చాలా మైనస్‌లున్నాయి.

katrina kaif hot

అలాంటిది సడెన్‌గా బాలీవుడ్‌ కెళ్లాక, కత్రినా డాన్సుల్లో వచ్చిన ఛేంజ్‌, యాక్టింగ్‌లో వచ్చిన మేకోవర్‌ ఆశ్చర్యపరిచేలా చేసింది. వన్స్‌ బాలీవుడ్‌కెళ్లాక ఇక సౌత్‌ సినిమా వైపు దృష్టి పెట్టనే లేదు కత్రినా. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌ హీరోలందరితోనూ నటించేసింది.

katrina kaif hot

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌తో ఏడు సినిమాల్లో నటించింది. తాజాగా 'సూర్యవంశీ' సినిమాలో అక్షయ్‌తో కలిసి నటిస్తోంది.కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కత్రినా డేటింగ్‌, లవ్‌ అఫైర్‌ అందరికీ తెలిసినవే. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఆ రిలేషన్‌షిప్‌ అంతంత మాత్రంగానే ఉందనాలేమో. కాగా, ఈ రోజు కత్రినా కైఫ్‌ 36వ బర్త్‌డే జరుపుకుంటోంది. బర్త్‌డే సందర్భంగా, సోషల్‌ మీడియాలో కత్రినా ఫోటో ఒకటి హల్‌చల్‌ చేస్తోంది.

katrina kaif hot

వైట్‌ బికినీలో సాగరతీరాన స్పైసీ లుక్స్‌లో కనిపిస్తున్న ఫోటో అది. పూర్తిగా లేస్‌ ప్యాటర్న్‌తో డిజైన్‌ చేసిన బికినీలో కత్రినా పిచ్చెక్కించేస్తోంది. ఈ స్పెషల్‌ బికినీ పోజులో మన మల్లీశ్వరి అందాలకు ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో ఫిదా అయిపోతూ బర్త్‌డే విషెస్‌ చెప్పేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS