ఈ మధ్యనే తన ట్వీట్లతో సంచలనం సృష్టించిన ఎం ఎం కీరవాణి ఇప్పుడు మరోసారి తన ట్విట్టర్ కి పని చెప్పాడు.
ప్రముఖ నిర్మాత-దర్శకుడు అయిన తమ్మారెడ్డి కీరవాణి ట్వీట్లు తనకు బాధ కలిగించాయి అని అలాగే కీరవాణి గారు కూడా అలా అనకుండా ఉండాల్సింది అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక దాని పై స్పందిస్తూ, మరోసారి తన ట్వీట్ల పరంపర కొనసాగించాడు. మీరూ చూడండి-