ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న తన తాజా చిత్రానికి సంబందించిన ఒక కీలక సమాచారం బయటకి వచ్చింది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగో శ్రీరామనవమి (April 5) సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రానికి సంబంధించి ఒక కీలక షెడ్యూల్ ఈ మధ్యనే పూర్తిచేసారు.
ఇక ఎన్టీఆర్ కొత్త లోగో పండగ పూట ప్రతీ అభిమానికి ఓ మంచి బహుమతిలా రానుంది.