'భరత్' సినిమాతో సక్సెస్ కొట్టిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో పాతుకుపోయేలానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకున్నంత క్రేజ్ మరో భామకు లేదనే చెప్పాలి. తొలి సినిమాకే తిరుగులేని సక్సెస్ కొట్టేసిన ఈ హాట్ భామ తర్వాత చిత్రం కూడా స్టార్ హీరో, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో నటిస్తోంది. ఇకపోతే వాణిజ్య ప్రకటనల్తోనూ కిర్రాక్ పుట్టిస్తోంది. అలాగే మేగ్జైన్ కవర్ పేజీల కోసం హాట్ హాట్‌గా అందాలారేస్తోంది. చూశారుగా ఎగ్జిబిట్ మేగ్జైన్ కోసం ఈ ముద్దుగుమ్మ ఎలా తళుకులీనుతోందో. కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఆమె డ్రస్సులోని మెరుపులేంటో తెలుస్తాయి. నిజంగా మెరుపులే మరి. సౌరకుటుంబంలోని తారలన్నీ ఆమె ఒంటిపైనే జిగేల్‌మంటున్నాయి.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Kiara Advani