గ్లామ్‌షాట్‌: 'కియారా' అను నేను

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో బ్యూటీయెస్ట్‌ భామ కియారా అలియా అద్వానీ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 'భరత్‌ అను నేను' సినిమాలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌. బాలీవుడ్‌లో క్యూట్‌ బ్యూటీగా అమ్మడికి మంచి పేరుంది. తెలుగులోనూ తన అంద చందాలతో ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తోంది. ఈలోగా సోషల్‌ మీడియాలో ఇలా తన క్యూట్‌ క్యూట్‌ గ్లామర్‌తో ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఈ రెడ్‌ అండ్‌ షార్ట్‌ ఫ్రాక్‌లో అమ్మడు క్యూట్‌గా కనిపిస్తూనే, హాట్‌ హాట్‌గా అలరిస్తోంది. ఒన్స్‌ ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందంటే, ఆమె అందానికి తెలుగు ఆడియన్స్‌ పట్టం కట్టేయరూ!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS