గ్లామ్‌షాట్‌: జీరో సైజ్‌ కందిరీగా.. స్పైసీ లుక్స్‌ అదిరెనుగా.!

మరిన్ని వార్తలు

'బోణీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్‌ ఏమీ లేవు. కానీ, రామ్‌తో నటించిన 'కందిరీగ' చిత్రం ఓ మోస్తరు హిట్‌ లిస్టులోకి వెళుతుంది. పవన్‌ కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' చిత్రంలో నటించింది కానీ, ఆ సినిమా డిజాస్టర్‌ లిస్టులోకి వెళ్లిపోతుంది. అయినా, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నానన్న తృప్తి నాకుంది.. అని ఓ సందర్భంలో ఈ ముద్దుగుమ్మ తెలిపింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కి అక్కగా 'బ్రూస్‌లీ' సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది. అయినా ఆ సినిమా కూడా ఎక్స్‌పెక్ట్‌ చేసిన సక్సెస్‌ని అందించలేకపోయింది కృతికి. ప్రస్తుతం కృతి కర్బందా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే 'హౌస్‌ఫుల్‌ 4'తో మంచి సక్సెస్‌ అందుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Let’s #Thumka ! #pagalpanti #intheatrestomorrow #1daytogo #seeyoutomorrow

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on

లేటెస్ట్‌గా 'పాగల్‌ పంతీ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. హిందీలో తదుపరి ప్రాజెక్టుల విషయంలోనూ శాటిస్‌ఫైడ్‌గా ఉన్నానని చెప్పుకొస్తోంది. ప్రజెంట్‌ సక్సెస్‌లను ఎంజాయ్‌ చేస్తూ, ఫుల్‌ కిర్రాక్‌ మీదున్న కృతి తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. డీప్‌ నెక్‌లో క్లీవేజ్‌ సోయగాల్ని ఆవగా ఆరేస్తున్న పిక్‌ అది. పింక్‌ మోడ్రన్‌ డ్రస్‌లో నడుముపై స్టైల్‌గా చేతులు పెట్టి ఠీవీగా పోజిచ్చింది. కృతి పోజు సూపర్‌ అంటూ, నెటిజన్లు బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఇచేస్తున్నారు ఈ పోజులో కృతి కర్బందాకి. మీరు కూడా ఓ లైకో, కామెంటో వేసుకోండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS